జంట నగరాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా..
- August 24, 2016
జంట నగరాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్లోని ఇస్కాన్ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు, హారతి, భజన, తులసి పూజ, పుష్పార్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యుద్దీపాలు, వివిద రకాల పుష్ఫాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. నగరంలో పలు కృష్ణాలయాల్లోనూ సందడి నెలకొంది. ఉదయం నుంచి ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







