వాట్సాప్ గ్లోబల్ ప్రైవసీ పాలసీని అప్డేట్
- August 27, 2016
ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ యాప్ వాట్సాప్ గ్లోబల్ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసింది. ఈ అప్డేషన్తో వాట్సాప్ ఇక మీదట వినియోగదారుల ఫోన్ నెంబర్లు ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది. ఈ మార్పు ఫేస్‌బుక్‌కు ప్రకటనల విషయంలో సహాయపడుతుంది. మరింతగా వినియోగదారులు లక్ష్యంగా ప్రకటనలు ఇచ్చే వీలుంటుంది. వాట్సాప్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేసిన తర్వాత మొదటిసారి ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసింది. అయితే వాట్సాప్ మాత్రం ప్రకటనల రహితం(యాడ్-ఫ్రీ)గానే ఉంటుందని వాట్సాప్ అధికార ప్రతినిధి వెల్లడించారు. వాట్సాప్, ఫేస్బుక్ ఆపరేషన్స్ వేర్వేరుగా ఉంటాయని వినియోగదారుల డేటాను వారి సమ్మతి లేకుండా వినియోగించుకోమని స్పష్టంచేశారు.వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా బిలియన్కు పైగా యూజర్లు ఉన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







