'ఒక్కడొచ్చాడు' సినిమాలో గాన ప్రతిభ చూపించిన శ్రుతిహాసన్..
- August 27, 2016
శ్రు తిహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనే సంగతి తెలిసిందే. ఆమెకు సంగీతమంటే ప్రాణం. పాటలు చక్కగా పాడుతుంది. తన సినిమాల్లో తన గాన ప్రతిభ చూపించింది. తెలుగులో తొలిసారి మరో కథానాయిక కోసం పాడుతోంది. విశాల్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒక్కడొచ్చాడు'.
సురాజ్ దర్శకుడు. ఈ చిత్రంలోని 'హృదయం హృదయం...' గీతాన్ని శ్రుతిహాసన్ పాడనుంది. హిప్ హాప్ తమిళ స్వరపరిచిన ఈ గీతాన్ని భాగ్యలక్ష్మి రచించారు. ఆగస్టు 29న విశాల్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నారు.
అక్టోబరు 9న పాటల్ని, దీపావళికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత హరి తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







