భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో డబుల్స్ టైటిల్‌ను సొంతం ..
- August 27, 2016
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన కనెక్టికట్ డబ్ల్యూటీఏ ఓపెన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)-మోనికా నికెలెస్కూ (రొమేనియా) ద్వయం 7-5, 6-4తో కాటరీనా బొండారెంకో (ఉక్రెరుున్)-చువాంగ్ చియా జంగ్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించింది.
ఈ ఏడాది సానియాకిది ఏడో టైటిల్‌కాగా... కెరీర్‌లో 38వది. విజేతగా నిలిచిన సానియా జంటకు 40,650 డాలర్ల (రూ. 27 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 470 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సానియా-మోనికా జంట 2-6, 6-3, 10-8తో 'సూపర్ టైబ్రేక్'లో ఆంద్రెజా క్లెపాక్-కాటరీనా స్రెబెత్నిక్ (స్లొవేనియా) జోడీపై గెలిచింది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







