మహారాష్ట్రతో తెలంగాణ ఒప్పందాలు..
- August 29, 2016
మహారాష్ట్రతో తెలంగాణ ఒప్పందాలను నిరసిస్తూ జలసౌధ వద్ద ధర్నా చేసేందుకు టీటీడీపీ నేతలు సిద్దమయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బయలుదేరనున్నారు. అయితే ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







