ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి : 18 మంది మృతి
- August 29, 2016
ఇరాక్‌లోని ఒయాసిస్ నగరం ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 18 మంది మరణించారు. సాయుధులైన ఐదుగురు ఉగ్రవాదులు సూయిసైడ్ బెల్ట్స్, రైఫిల్స్, గ్రనైడ్లతో దాడికి దిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఐదుగురిలో ఒకరు ఆత్మాహుతి దాడి చేసుకోగా, మిగతా వారిని భద్రతాసిబ్బంది కాల్చి చంపినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన దాడిలో 26 మంది మరణించినట్లు స్థానిక కౌన్సిల్ సభ్యుడు చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







