ప్రేమమ్‌లోని ఎవరే అంటూ సాగే పాట ట్రైలర్ విడుదల..
- August 29, 2016
నాగచైతన్య, శృతిహాసన్ కాంబినేషన్లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ప్రేమమ్. ఇవాళ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేమమ్‌లోని ఎవరే అంటూ సాగే పాట ట్రైలర్‌ను విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను విజయ్ ఏసుదాసు ఆలపించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీసుందర్ సంగీతాన్నందిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మళయాళ మూవీకి రీమేక్‌గా ప్రేమమ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







