గుజరాత్లో ప్రాజెక్టు ప్రారంభించిన నరేంద్ర మోదీ
- August 30, 2016
అహ్మదాబాద్: ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి సొంత రాష్ట్రం గుజరాత్లో బహిరంగసభలో పాల్గొన్నారు. సభకు మోదీ రాజకీయంగా కీలకమైన, పటేళ్ల ప్రభావం అధికంగా ఉన్న సౌరాష్ట్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సౌని పథకం కింద ఆజి-3 డ్యామ్ ప్రారంభించిన అనంతరం మోదీ బహిరంగ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పంట బీమా సహా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసం నీటిని జాగ్రత్తగా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. నీరు సక్రమంగా అందించగలిగితే రైతులు అద్భుతాలు సృష్టిస్తారన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







