భాగ్యనగరం లో స్పోర్ట్స్ టవర్ ప్రారంభం
- August 31, 2016
నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా స్పోర్ట్స్ టవర్‌ను రాష్ట్ర క్రీడల మంత్రి పద్మారావు గౌడ్ బుధవారం ప్రారంభించారు. సీఐఎ్‌సఎఫ్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 3 నుంచి 7 వరకు ఆలిండియా పోలీస్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగనున్న నేపథ్యంలో ఈ టవర్ ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, శాట్స్ ఎండీ దినకర్‌బాబు, సౌతజోన్ డీఐజీ వేణుగోపాల్, నీసా డీఐజీ విక్రమ్, డీఏఈ డీఐజీ ఎంఆర్ నాయక్, కమాండెంట్ శ్రీనివా్‌సబాబు తదితరులు పాల్గొన్నారు. ఆలిండియా పోలీస్ అథ్లెటిక్స్‌లో 1000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని కమాండెంట్ శ్రీనివా్‌సబాబు తెలిపారు.
ఈ సందర్భంగా క్రీడాకారులకు కల్పించిన వసతి సౌకర్యాలను మంత్రి పద్మారావు పరిశీలించారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









