'జనతా గ్యారేజ్' లో బాగా నటించాడని కాంప్లిమెంట్ ఇచ్చిన తారక్ తల్లి
- August 31, 2016
తన జనతా గ్యారేజ్ మూవీ విడుదలకు ఒకరోజు ముందే జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూసేశాడు. బుధవారం సాయంత్రం ఈ స్పెషల్ షో చూసిన ఎన్టీఆర్ తల్లి చాలా బాగుందని..బాగా చేశావని కాంప్లిమెంట్ ఇచ్చారట..
ఇక తారక్ భార్య ప్రణతి కూడా జనతా గ్యారేజ్ లో తన భర్త పర్ఫార్మెన్స్ సుపర్బ్ అని ప్రశంసించినట్టు తెలిసింది. ఈ చిత్ర ప్రముఖులు, యూనిట్ టీమ్ కూడా చూసి చిత్రం బాగా వచ్చిందని సంతృప్తి చెందినట్టు టాక్..దర్శకుడు కొరటాల శివకు థ్యాంక్స్ చెప్పని వాళ్ళు లేరు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









