పానాడోల్ నైట్‌లో నార్కోటిక్స్ నిల్: ఎన్‌హెచ్‌ఆర్‌ఎ
- September 01, 2016
నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎ) ఓ ప్రకటనలో, పానడోల్ నైట్ మెడిసిన్‌లో ఎలాంటి నార్కోటిక్ ప్రోడక్ట్స్ కాంపోజిషన్ లేదని తేల్చింది. నొప్పి నివారణ మందుగా పానడోల్ నైట్స్ని వాడతారు. ఇందులో పారాసెట్మాల్ ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, అలాగే నొప్పుల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఎలాంటి నార్కోటిక్ కంటెంట్ లేదని స్పష్టం చేస్తూ, బహ్రెయిన్‌లో ఈ మందుని కొనుగోలు చేయడానికి వినియోగదారులకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అత్యవసరం కాదని వివరించింది. కింగ్డమ్లో పెయిన్ కిల్లర్స్ కేటగిరీలో పానాడోల్ నైట్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మందుల వినయోగం, ఇతరత్రా అంశాలకు సంబంధించి ఎలాంటి స్పామ్ ఇ-మెయిల్స్‌ని వివ్వసించవద్దని ఎన్‌హెచ్‌ఆర్‌ఎ విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









