ఇరుకున పడిన భారత ప్రవాస భారతీయుని రియల్ ఎస్టేట్ ఒప్పందం
- September 01, 2016
దుబాయ్: ఎనిమిది సంవత్సరాల క్రితం దుబాయ్ కి చెందిన ప్రవాస భారతీయ జంట రియల్ ఎస్టేట్ ఒప్పందంలో 100,000 డి హెచ్ పైగా కోల్పోయిన తరువాత,ఇప్పటికీ ఆ డబ్బు తిరిగి దక్కుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. విజయ్ హార్దసాని (57) ఆయన భార్య మయ (53) ఈ ఇరువురు భారతీయులు 2008 లో దుబాయ్ కు చెందిన అల్ ఫెరా 'ఆ 567 చదరపు అడుగుల స్టూడియో ఫ్లాట్ ను బుక్ చేశారు. ఊహాజనిత ప్రాజెక్ట్ ను ఇప్పటివరకూ అక్కడ ఎటువంటి నిర్మాణం జరగలేదు. సరికదా వారి డబ్బు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో ఆగిపోయింది.
అప్పుడు 865,000 డి హెచ్ విలువ గల ఐదవ అంతస్తు టవర్ 'ఎ' అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన ఆ జంట హర్దశనిస్ , డౌన్‌టౌన్ జెబెల్ ఆలీ యొక్క జోన్ 3 లో ప్రతిపాదిత స్థలంలో వారి స్థలమని చూపి రెసిడెన్సి ప్రాజెక్టులో భాగంగా, మార్చ్ 2010 ఏడాదిలో నిర్మాణం జరిపి చేతికి అందిస్తామని వాగ్దానం చేసింది. కానీ హార్దసాని అభివృద్ధి పనులను అక్రమమని దుబాయ్ కోర్టు 2013 లో ఈ ప్రాజెక్ట్ ను రద్దు చేసింది. హౌసింగ్ ప్రాజెక్ట్స్ కమిటీ బదిలీ జరగలేదు తప్పుడు వాగ్దానాలు వట్టిమాటగా మిగిలిందని 1978 లో యుఎఇ కు వచ్చిన తాను ఇంత దారుణంగా మోసపోయినట్లు నిరాశగా చెప్పాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







