రేపు వియత్నాం వెళ్లనున్న మోదీ
- September 01, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు, మూడు తేదీల్లో వియత్నాంలో పర్యటించనున్న మోదీ.. ద్వైపాక్షిక అంశాలపై ఆ దేశంతో చర్చించనున్నారు. అనంతరం నాలుగో తేదీన చైనాకు వెళ్లి అక్కడ జరిగే జీ20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడితో సమావేశమై.. దక్షిణ చైనా సముద్రం విషయమై చర్చించే అవకాశం ఉంది. ఐదో తేదీని లావోస్ వెళ్లి భారత్-ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







