భారత జట్టుకు రియో డిజనీరోలో ఘనస్వాగతం..
- September 07, 2016
పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన భారత జట్టుకు రియో డిజనీరోలో ఘనస్వాగతం లభించింది. క్రీడా గ్రామంలో అడుగుపెట్టిన ఆటగాళ్లకు కళాకారులు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు వారితో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు.ఈ నెల 7 నుంచి 18వరకు జరగనున్న ఈ పోటీలకు 162దేశాల నుంచి అథ్లెట్లు పోటీపడుతున్నారు. 23 క్రీడల్లోని 528 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









