రియాద్‌లో 13 టెలికామ్ ఇన్‌స్పెక్షన్ కార్యాలయాలు
- September 07, 2016
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్‌మెంట్, రియాద్ రీజియన్‌లో 13 ఇన్‌స్పెక్షన్ కార్యాలయాల్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. టెలికాం సెక్టార్‌లో జాబ్ లోకలైజేషన్ కోసం ప్రాపర్ అప్లికేషన్ దిశగా ఈ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. బతా మరియు తైబా మార్కెట్ ప్రాంతాల్లో తొలి విడతగా రెండు కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యాలయాల ద్వారా ఇన్‌స్పెక్టర్లు ఇన్‌స్పెక్షన్ క్యాంపెయిన్‌ని ప్రారంభించనున్నారు. సౌదీజేషన్‌పై తమ కమిట్‌మెంట్‌ని ఈ కార్యాలయాల ఏర్పాటుతో నిరూపించుకుంటున్నామనీ, లోకలైజేషన్ విషయంలో తలెత్తే ఇబ్బందులు, అలాగే జరుగుతున్న అక్రమాలకు ఈ క్యాంపెయిన్ ద్వారా చెక్ పెట్టనున్నట్లు మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ - స్పెషల్ ప్రోగ్రామ్స్ అబ్దుల్‌మునిమ్ అల్ ష్రిహ్రి చెప్పారు. లోకలైజేషన్ కోసం 100 మంది ఇన్‌స్పెక్టర్లను ఏర్పాటు చేస్తోంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







