సౌత్ ఇండియాలో ఉన్న అఫీషియల్స్‌కి ధృవ స్పెషల్ షో ..
- September 07, 2016
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్కి రీమేక్‌గా ధృవ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐపీఎస్ పాత్రని పోషించగా.. ఈ రోల్ కోసం పలువురు పోలీస్ ఆఫీర్లని కలిసి వారి నుండి విలువైన సలహాలు తీసుకున్నాడట చెర్రీ. ఈ క్రమంలో తనకు ఇంతగా సాయపడిన పోలీస్ ఆఫీసర్స్ అందరికి, సౌత్ ఇండియాలోని ఇతర జిల్లాలో ఉన్న అఫీషియల్స్‌కి ధృవ స్పెషల్ షో వేయనున్నట్టు సమాచారం. ధృవ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి డిసెంబర్లో సినిమాను ప్రేక్షకులు ముందుకు తేవాలని యూనిట్ భావిస్తోంది. అసలు ఈ సినిమా దసరాకు వస్తుందని అందరు భావించగా ఈ సినిమాలో నటిస్తున్న అరవింద్‌స్వామికి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే వెనక్కి తగ్గిందని అంటున్నారు.కొందరు అక్టోబర్ నెల చెర్రీకి కలిసి రానందునే పోస్ట్ పోన్ చేసారని చెబుతున్నారు. చూడాలి మరి ధృవ అఫీషియల్ డేట్ ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









