గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో గౌతమ్..
- September 07, 2016
ఒక సూపర్‌స్టార్ కొడుకు ఎలా ఉంటాడు..విలాసవంతమైన ఇంట్లో, కాలికి మట్టి అంటకుండా చూసుకునే పరివారం ఇది ఆ యువరాజు వైభోగం. కానీ దీనికి కంప్లీట్ డిఫరెంట్ టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్. మిగిలిన సెలబ్రెటిల పిల్లలు పెరిగి హీరోలుగా ఎంట్రీ ఇచ్చే టైంలోనే జనానికి తెలిసేవారు కాని గౌతమ్, సితారలని చిన్నప్పటి నుంచే ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు మహేశ్. తెలుగు, సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా వీరిద్దరిని పెంచుతున్న మహేశ్, నమ్రతలు ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో గౌతమ్ పాల్గొన్న ఫోటోను ఇటీవలే పోస్ట్ చేశారు. తలకు గణపతి బప్పా మోరియా అనే బ్యాండ్ కట్టుకున్న గౌతమ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది.ప్రజంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









