అక్టోబర్ 1 నుంచి సాకర్ టోర్నీ మూడో సీజన్..
- September 08, 2016
సాకర్ టోర్నీ మూడో సీజన్ హంగామా మొదలైంది. గడిచిన రెండు సీజన్లు ఆడియన్స్‌ని పెద్దగా ఎట్రాక్ట్ చేసుకోలేదు. ఈలోగా టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, చిరంజీవి, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌లు సాకర్‌లోకి అడుగుపెట్టేశారు. స్టార్ సెలబ్రిటీస్ అడుగువేయడంతో టోర్నీకి కళ వచ్చేసింది. అక్టోబర్ 1 నుంచి టోర్నీ మొదలుకానుంది.
ఈ సీజన్‌లో కేరళ బ్లాస్టర్స్ న్యూటీమ్‌ని ప్రకటించింది. ఓనర్స్ సచిన్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్‌లు జట్టుని ఇంట్రడ్యూస్ చేసుకునే పనిలోపడ్డారు. ఈ క్రమంలో ఓనర్స్ ఒకే వేదికపై కేరళ ట్రెడిషన్ స్టయిల్‌లో కనిపించి పోరుకు తాము సై అంటూ ప్రత్యర్థులకు సంకేతాలిచ్చేశారు.మోలీవుడ్ యంగ్ హీరో నివిన్ పౌలిని జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా కాగా, కోచ్‌గా స్టీఫెన్ కాంపెల్ నియమించింది. తొలిసారి సెలబ్రిటీలు ఇలా కనిపించడంతో సోషల్ మీడియాలో హంగామా మొదలైంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







