కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మోదీ వరం
- September 08, 2016
జమ్మూ-కశ్మీరులో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. జమ్మూ-కశ్మీరు పర్యటనకు విమానాల్లో వెళ్ళే కేంద్ర ప్రభుత్వోద్యోగులకు సెలవు కాలపు ప్రయాణ రాయితీ (ఎల్టీసీ)ని వర్తింపజేయాలని నిర్ణయించింది. రెండేళ్ళపాటు ఈ రాయితీని వర్తింపజేయనున్నట్లు గురువారం పేర్కొంది. ఏ విమానయాన సంస్థకు చెందిన విమానంలోనైనా ప్రయాణించవచ్చునని తెలిపింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







