బిగ్‌బి, మిస్టర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ లో సినిమా...
- September 08, 2016
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. తొలిసారి వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కనున్న 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రం కోసం వీరు కలవబోతున్నారు. ఈ చిత్రానికి విజరుకృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్ నటించిన 'ధూమ్ 3' చిత్రానికి కూడా విజరుకృష్ణ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాపై బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







