442 మంది ఖైదీలకు ఖలీఫా క్షమాభిక్ష
- September 08, 2016
అబుదాబీ: ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 442 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ అదా సందర్భంగా ఈ ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చారు షేక్ ఖలీఫా. పలు కేసుల్లో వీరంతా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్లను కూడా సెటిల్ చేసే దిశగా ఆదేశాలు జారీ చేశారు షేక్ ఖలీఫా. యూఏఈ ప్రెసిడెంట్, వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఇకపై తమ కొత్త జీవితాన్ని ఆనందకరంగా తిరిగి ప్రారంభించేందుకు, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు వీలుగా క్షమాభిక్ష ఇచ్చారు. అజ్మన్‌లో సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి 110 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు ఇచ్చారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







