పాఠశాలలు ఫీజులను పెంచాలంటే ప్రభుత్వ ఆమోదం అవసరం

- September 09, 2016 , by Maagulf
పాఠశాలలు ఫీజులను పెంచాలంటే  ప్రభుత్వ ఆమోదం అవసరం

 ప్రైవేట్ పాఠశాలలలో  నిర్వహణ నష్టాలు మరియు మెరుగుదలలను ప్రవేశపెట్టి  తమ సేవలను మరింతగా  విసృతపర్చలంటే పాఠశాలల ఫీజులని పెంచాలనే అభ్యర్థనకు ప్రభుత్వ ఆమోదం అవసరమని  సీనియర్ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు.
విద్య మరియు ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ వద్ద ప్రైవేట్ పాఠశాలలు కార్యాలయ డైరెక్టర్ హమద్ అల్-ఘలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక ప్రత్యేక పరిధి ద్వారా  ఆర్థిక లెక్కింపులుల తనిఖీల నివేదికలుతెలుసుకొన్న తర్వాత వారి ఈ అభ్యర్థనలపై ఒక ప్రత్యేక కమిటీ ద్వారా వివరించాడు.సెప్టెంబరు 18 న మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరంలో సందర్భంగా మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను పెంచాలంటే గత మూడు సంవత్సరాల వారి  ఆర్థిక ఫలితాల అధ్యయనం తర్వాత ప్రైవేట్ పాఠశాలలు కార్యాలయం ద్వారా అధికారుల అనుమతి పొందాలి. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక మరియు పెరుగుతున్న ఫీజుల గూర్చి  తల్లిదండ్రులు  ఫిర్యాదులు చేస్తూ ఉండగా, సంస్థల నిర్వాహకులు తమ సిబ్బంది జీతాలు, భావన అద్దెలు మరియు ఇతర ఖర్చులతో  సహా వారి అధిక నిర్వహణ ఖర్చులని భర్తీ చేయడానికి ఫీజులను పెంచమని విన్నవిస్తున్నారని  విద్య మంత్రి హయ్యర్ ఎడ్యుకేషన్, డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వాహెద్  ఆలీ అల్- హమ్మది చెప్పారు.దీని ప్రకారం, మేము ఇరువురి  ప్రయోజనాలను రక్షించే దిశలో కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు.విద్యా రసీదును వ్యవస్థ నుండి 12 ప్రైవేటు పాఠశాలలని నిలువరిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థలు కూడా రెండు సంవత్సరాల గడువు సమయం దాటినా తర్వాత అవసరమైన విద్యా అక్రెడిటేషన్ పొందే విషయంలో  విఫలమైందని చెప్పారు. రాబోయే విద్యా సంవత్సరం (2016/2017) నుండి విద్యార్థులు ఆందోళన చెందకుండా ఈ వ్యవస్థ ప్రకారం అంగీకరించాలి పాఠశాలలు, అయితే అప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థుల విద్యా వోచర్లు ప్రయోజనం కొనసాగుతుంది. 75 ప్రైవేట్ పాఠశాలలు సమూహం ఇప్పటికీ కూపన్ వ్యవస్థలో భాగంగా ఉన్నారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com