వీరాభిమానులపట్ల సెలబ్రిటీలు జాగ్రత్త !
- September 09, 2016
అందాల నటి తాప్సీ పొన్ను ను ఓ సైకో ఫ్యాన్ మరీ వేధించాడట.. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ.. ఆమె షూటింగ్ స్పాట్ లవద్దకు చేరుకొని ఆమెను నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ వచ్చాడని తెలిసింది. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీని కూడా లెక్క చేయకుండా తాప్సీ కి మరింత సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించాడట.
ఇతని అభిమానం మరీ వెర్రి తలలు వేస్తుండడాన్ని భరించలేకపోయానని, అయితే ఎలాంటి హానీ తలపెట్టలేదని, అందుకే తను పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేయలేదని తాప్సీ తెలిపింది. తన షూటింగ్ వివరాలు ఆ వీరాభిమానికి ఎలా తెలుస్తున్నాయో అని ఆశ్చర్యపోయింది ఈ అమ్మడు. ఏమైనా ఇలాంటి వీరాభిమానులపట్ల సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలని తాప్సీ కోరుతోంది.
తాజా వార్తలు
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్







