హెచ్పీసీఎల్ రిఫైనరీ తాత్కాలిక మూసివేత!
- September 09, 2016
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్)కు చెందిన ముంబయి రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం ఈ రిఫైనరీ ద్వారా రోజుకు 1,30,000 బారెల్స్ ముడి చమురును శుద్ధి చేస్తున్నారు. రిఫైనరీలో సాంకేతిక సమస్య తలెత్తడం, గ్యాస్లైన్ను దిగుమతి చేసుకోనుండటం తదితర కారణాల వల్ల రిఫైనరీని మూసివేస్తున్నట్లు హెచ్పీసీఎల్ వర్గాలు వెల్లడించాయి.'సాంకేతిక సమస్య కారణంగా రిఫైనరీని సెప్టెంబర్ 1న మూసివేశాం. సమస్య పరిష్కారమయ్యాక ఈనెల 13, లేదా 14న తిరిగి ప్రారంభిస్తాం' అని హెచ్పీసీఎల్ అధికార వర్గాలు వెల్లడించాయి.కాగా, జులై 2019 నాటికి 1,90,000 బ్యారెల్స్ ముడి చమురును శుద్ధి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







