హజ్ యాత్రికులకు హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వీడ్కోలు

- September 09, 2016 , by Maagulf
హజ్ యాత్రికులకు హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద వీడ్కోలు

 దోహా : హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ( హెచ్ ఐ ఏ ) వద్ద హజ్ యాత్రికులు కోసం వీడుకోలు వేడుక నిర్వహించారని  విమానాశ్రయ పాస్పోర్ట్ శాఖ, సెక్యూరిటీ విభాగానికి కమ్యూనిటీ రక్షణ శాఖ ఇటీవల అంతర్గత మంత్రిత్వ శాఖ ( మోయి  ) వెబ్సైట్ ఒక నివేదికలో తెలిపింది.  హజ్ యాత్రికులకు పుస్తకాల మరియు బ్రోచర్లు అందజేసి  హజ్ ప్రయాణం సురక్షితంగా కొనసాగించేందుకు వీలుగా  సహాయం చేయడానికి యాత్రికులు అందజేశారు. ఈ  సమయంలో పలు భద్రత విభాగాలు నుండి అధికారులు   జరిగిన వేడుక హాజరయ్యారు . కమ్యూనిటీ పోలీసు భద్రత విభాగంలో కమ్యూనిటీ సపోర్ట్ విభాగం ముఖ్యులు మేజర్ రషీద్ ముబారక్ అల్- ఖియారైం   మరియు విమానాశ్రయ భద్రతా శాఖ అధికారి రెండవ లెఫ్టినెంట్ మాజిద్ మొహమ్మద్  అల్ - మిల్కి హాజరై  యాత్రికులకు శుభాకాంక్షలు తెలియచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com