గూగూల్ సరికొత్త ఫీచర్ మొబైల్వినియోగదారులకు..
- September 09, 2016
ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ 'గూగూల్' మొబైల్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'రివ్యూ ఫ్రం ద వెబ్' పేరిట ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.దీని ద్వారా.. ప్రాంతాలు, టీవీ షోలు, రెస్టారెంట్లు, సినిమాలు తదితర అంశాలపై ఒక యూజర్ రాసే రివ్యూలను వేరే యూజర్ కూడా సులువుగా పొందవచ్చు. ఉదాహరణకు ఒక ప్రదేశానికి సంబంధిన రివ్యూను యూజర్ అప్లోడ్ చేస్తే.. వేరే మొబైల్ నుంచి ఆ ప్రాంత సమాచారాన్ని మరో వినియోగదారుడు కోరినప్పుడు ఈ రివ్యూను అతడు కూడా చూసే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ వివిధ ప్రదేశాలు, టీవీ షోలు, రెస్టారెంట్లు, సినిమాలకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







