పిల్లల కోసం ప్రారంభ స్క్రీనింగ్ 21 ఆస్పత్రులు నిర్వహించడం లేదు

- September 10, 2016 , by Maagulf
పిల్లల కోసం ప్రారంభ స్క్రీనింగ్ 21 ఆస్పత్రులు  నిర్వహించడం లేదు

జెడ: రాజ్యంలోని  21 ప్రసూతి ఆస్పత్రులలో  బిడ్డలకు ప్రారంభ స్క్రీనింగ్ పరీక్షలు చేసే అవకాశం లేదని  లేదని వర్గాలు వెల్లడించారు.దేశంలో మొత్తం 186 ప్రసూతి ఆసుపత్రులు కొనసాగుతుండగా  ఇందులో11.5 శాతం ఆసుపత్రులలో ఆ పరీక్షలు అమలు చేస్తున్నారు.ప్రపంచ కార్యక్రమంలో భాగంగా ఈ ఆసుపత్రుల 11 సంవత్సరాల క్రితం రాజ్యంలో ప్రవేశపెట్టగా అవి విఫలమైనట్లుగా  తెలిపారు.ఆరోగ్య కార్యక్రమాలు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క దీర్ఘకాలిక వ్యాధులు విభాగం డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అల్ సైది ఈ  సమస్య వ్యాఖ్యానిస్తూ, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రులు సమయం ప్రణాళిక ప్రకారం తనిఖీలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు." 11 సంవత్సరాల క్రితం నుండి ఈ  కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహిస్తారు.  ప్రస్తుతం రెండవ దశ దాదాపు పూర్తి  కాబడింది  కానీ మా దృష్టి బిడ్డలకు పరీక్షలు చేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు ఈ పరీక్షలు వేరే ఇతర ప్రయోజనం కోసం వాడటం తాము గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. నవజాత శిశువులలో ప్రారంభ స్క్రీనింగ్ తనిఖీల ద్వారా  భౌతిక మరియు మానసిక సామర్ధ్యపు వైకల్యాలని , అలాగే వైకల్యాలు కలిగించే జన్యు లోపాలు నిరోధించవచ్చు.స్క్రీనింగ్ నమూనా ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే శిశువు పుట్టిన తరువాత 24-72 గంటల్లో ఈ పరీక్షలు చేయించాలి. 17 నుంచి  25 కు వ్యాధులు పరిధి, ఎక్కువగా జన్యుసంబంధించినవి గుర్తించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com