ఈద్ సెలవుల సమయంలో పిల్లల పర్యవేక్షణ చేపట్టాలని రాయల్ ఒమన్ పోలీస్ పిలుపు
- September 10, 2016
మస్కట్:ఈద్ అల్ అధా ఉత్సవాల్లో తమ పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు బాధ్యత వహించాలని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. బాణాసంచాతో వారు ఆడుకోవడానికి అనుమతివ్వరాదని కూడా సూచించారు.
ఆర్ ఓ పి కస్టమ్స్ డైరెక్టరేట్ జనరల్ తమ పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులే బాధ్యత వహించాలని తెలిపారు. ఈద్ ఇస్లామిక్ విశ్వాసం వేడుకల సమయంలో కొంతమంది పిల్లలు మరియు యువకులు బాణాసంచా కాల్చేందుకు ఆసక్తి చూపడం సర్వ సాధారణం. అయితే, మందుగుండు సామాను విషయంలో తప్పు జరిగే అవకాశం ఉండి పిల్లలు తీవ్ర గాయాలు కావచ్చు ఇది నివారించాలంటే మాతృ పర్యవేక్షణ లేదా బాణాసంచా ప్రమాదాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పిల్లల తల్లితండ్రులు కలిగి ఉండాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







