సెప్టెంబర్ 11వ తేదీ అంటే రెండు విభిన్నమైన ఘటనలు ..
- September 11, 2016
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నేటితో పదిహేనేళ్లు. ఈ సందర్భంగా 9/11 మృతులకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. 'సెప్టెంబర్ 11వ తేదీ అంటే రెండు విభిన్నమైన ఘటనలు మదిలో మెదులుతున్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి ఒకటైతే... 1893వ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగాలో చరిత్రాత్మకమైన ప్రసంగం చేసి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న రోజు మరోటి' అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన వరుస ట్వీట్ల ద్వారా తెలియజేశారు.
తాజా వార్తలు
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది







