10,000 తాత్కాలిక ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్‌లో....
- September 11, 2016
ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగల సీజన్లో కస్టమర్లకు వేగంగా సేవలు అందించేందుకు తాత్కాలికంగా దాదాపు 10,000 మంది కొత్త ఉద్యోగులను డెలివరీ, రవాణ సౌకర్యాల కోసం నియమించుకుంటోంది. వచ్చే సీజన్లో భారీగా ఆఫర్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు ఆన్లైన్ విక్రయ సంస్థలు కూడా వచ్చే పండుగల సీజన్‌కు సిద్ధమవుతున్నాయి.దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఆడ్మిన్స్ట్రేటీవ్ ఆఫీసర్ నితిన్సేట్ మాట్లాడుతూ '' పండుగల సీజన్లో బిగ్‌బిలియన్ సేల్స్ గతం కంటే ఈ సారి మరింత భారీగా, విస్తృతంగా ఉండవచ్చు..దీంతో పలు మార్గాల్లో మా డెలివరీ సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. కొత్తగా 10,000 మందిని నియమించుకుంటున్నాం. దీంతో దేశం చివరి భాగం వరకు మా రవాణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నాం'' అన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







