చేతిరాత పాస్‌పోర్టుల్ని మార్చుకోండి: ఇండియన్స్‌కి సూచన
- September 11, 2016
అబుదాబీ: యూఏఈలో భారతీయ వలసదారులు ఎవరైతే ఇంకా చేతి రాత కలిగిన పాస్‌పోర్టుల్ని వినియోగిస్తున్నారో తక్షణం వాటిని మెషీన్ రీడ్ పాస్‌పోర్టులతో రీప్లేస్ చేసుకోవాల్సిందిగా అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ సూచించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ (ఇండియా) సూచన మేరకు ఈ ప్రకటన చేసింది ఎంబసీ. 2015, నవంబర్ 25వ తేదీని గతంలో డెడ్‌లైన్‌గా ప్రకటించినా ఇంకా అంతర్జాతీయంగా 200,000 పాస్‌పోర్టులు ఇంకా చేతిరాతతోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మెషీన్ రీడింగ్ పాస్‌పోర్టులతో ప్రయాణాలు ఇంకా సులభతరం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇండియన్ ఎంబసీ వెబ్‌సైట్‌తోపాటు, మరో వెబ్‌సైట్‌లోనూ సంప్రదించి, మెషీన్ రీడింగ్ పాస్‌పోర్టులను పొందవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







