యమదొంగ సీక్వెల్..

- September 12, 2016 , by Maagulf
యమదొంగ  సీక్వెల్..

యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన యమదొంగ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సీక్వెల్ మూవీలో కూడా ఎన్టీఆరే హీరోగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాను నిర్మిస్తోంది ఓ టీడీపీ ఎంపీ కావడం విశేషం. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి లాంటి హిట్ సినిమాకు కొనసాగింపుగా బాహుబలి 2 మూవీని తెరకెక్కిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com