'మిస్టర్' రెండవ షెడ్యూల్ ప్రారంభo...

- September 12, 2016 , by Maagulf
'మిస్టర్' రెండవ షెడ్యూల్ ప్రారంభo...

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా 'మిస్టర్'. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. నేటి నుంచి ఊటిలో ఈ చిత్ర రెండవ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇక్కడ రెండు పాటలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల యాక్షన్ కామెడీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com