'రైల్'విడుదల ఖరారు
- September 12, 2016
ధనుష్, కీర్తీసురేశ్ జంటగా నటించిన 'రైల్' చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ 'యు' సర్టిఫికెట్ లభించినట్లు హీరో ధనుష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చిత్రం విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 22న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని, 2016లో విడుదలవుతున్న తన తొలి చిత్రమిదని ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని 'తొందరి' అనే టైటిల్తో తమిళంలో విడుదల చేస్తున్నారు.
ప్రభు సోలోమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆది రెడ్డి, ఆదిత్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







