ఈ నెల 24 నుంచి పవన్ సినిమా రెగ్యులర్ షూటింగ్

- September 12, 2016 , by Maagulf
ఈ నెల 24 నుంచి పవన్ సినిమా రెగ్యులర్ షూటింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.డాలీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాత. ఈ సినిమా లాంచ్ చాలా రోజుల క్రితమే జరిగింది. అయితే దర్శకుడు మారడంతో, పవన్ రాజకీయాలలో బిజీగా ఉండడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. తాజాగా ఈ నెల 24 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. దీనిలో పవర్ స్టార్ పాల్గొంటాడని అంటున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com