పాకిస్థాన్లో ఈద్ ప్రార్థనల సందర్భంగా పేలుడు..
- September 13, 2016
పాకిస్థాన్లో ఈద్ ప్రార్థనల సందర్భంగా పేలుడు జరిగింది. సింధ్ రాష్ట్రంలోని ఓ మసీదులో ప్రార్థనలకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతి బాంబు దాడులకు ప్రయత్నించారు. గేటు వద్ద పోలీసులు ఓ వ్యక్తిని నిలువరించేందుకు ప్రయత్నించగా తనను తాను పేల్చుకున్నాడు. దీంతో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మసీదులోకి చొరబడేందుకు ప్రయత్నించిన మరో ఆత్మాహుతి వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







