వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం సెలవు

- September 14, 2016 , by Maagulf
వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం సెలవు

 వినాయక నిమజ్జనం సందర్భంగా జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గురువారం సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటికి బదులు నవంబర్‌ 12 రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. వినాయక నిమజ్జనం నేపథ్యంలో రేపు జంటనగరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com