అష్రాఫ్‌ ఘని దిల్లీ చేరుకున్నారు..

- September 14, 2016 , by Maagulf
అష్రాఫ్‌ ఘని  దిల్లీ చేరుకున్నారు..

 ఆఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని బుధవారం దిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశమవుతారు. రెండ్రోజులపాటు అష్రాఫ్‌ఘని భారత్‌లో పర్యటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com