పాత్ర ప్రేరేపిస్తే తాను చేయడానికి సిద్ధం : నాగ్
- September 15, 2016
నాగార్జున హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తుంటాడు. అందులో ఎక్కువశాతం కొత్త వారిని పరిచయం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తాను తీసిన సినిమా 'నిర్మలా కాన్వెంట్'. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నాగ్ కూడా నటించాడు. పాత్ర ప్రేరేపిస్తే తాను చేయడానికి సిద్ధంగానే ఉన్నానని, ఈ విషయంలో అమితాబచ్చన్ గారే నాకు స్పూర్తి అని చెప్పారు. ఆయనలో 10 శాతం చేసినా చాలనుకుంటానని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









