ప్రముఖులు 'నిర్మలా కాన్వెంట్' ప్రీమియర్ షోకు హాజరయ్యారు
- September 15, 2016
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రియాశర్మ జంటగా నటించిన చిత్రం 'నిర్మలా కాన్వెంట్'. నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించారు. జి. నాగ కోటేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్ షోను బంజారాహిల్స్ పీవీఆర్‌లో ప్రదర్శించారు. ఈ షోకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, తమ్మారెడ్డి భరద్వాజ, సాయికుమార్, తారకరత్న, తరుణ్, నాని, ఆది, ఛార్మి తదితరులు హాజరయ్యారు. సినిమాను వీక్షించిన అనంతరం రోషన్‌తోపాటు చిత్ర బృందాన్ని ప్రముఖులు అభినందించారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







