భారత స్టార్ క్రికెటర్లకు 'అర్జున' ప్రదానం
- September 16, 2016
ఉత్తమ ప్రతిభ కనబర్చిన భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానెలకు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును శుక్రవారం ప్రదానం చేశారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌గోయల్ దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని ప్రదానం చేశారు.
అర్జున అవార్డులను 1961లో నెలకొల్పారు. ఈ అవార్డు అందుకుంటున్న సమయానికి ముందు నాలుగేళ్లు వరుసగా నిలకడగా రాణించిన క్రీడాకారులతో పాటు నాయకత్వం, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణలను పరిగణలోకి తీసుకోని వీటిని అందజేస్తున్నారు. .
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







