గ్లోబల్ ఫోటో వాక్ లో పాల్గొననున్న ఒమన్

- September 16, 2016 , by Maagulf
గ్లోబల్ ఫోటో వాక్ లో  పాల్గొననున్న ఒమన్

మస్క్యాట్: తొలిసారిగా ఓమానీయులు 4 వ వార్షిక గ్లోబల్ ఫోటో వాక్ లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు.   సెప్టెంబర్ 17వ తేదీ (నేడు) షాట్టి అల్ క్ర్మ్ వద్ద 500 పిఎక్స్ రెడ్ బుల్ ఫోటోగ్రఫి గ్లోబల్ ఫోటోవాక్ కు సుల్తానేట్ లో ఫోటోగ్రాఫర్స్ పాల్గొనేందుకు మొట్టమొదటిగా ఆహ్వానించబడ్డారు.ఫోటో వాక్ ఓమానీయుల నమోదు కొరకు ఇక్కడ ఒకసారి చుడండి. ఈ ఏడాది మరింత అద్భుతంగా 500 పిఎక్స్ రెడ్ బుల్ ఫోటోగ్రఫి గ్లోబల్ ఫోటో వాక్ ఉంటుంది. ప్రపంచంలోనే గొప్ప పార్టీలు జరుపుకొనే స్థాయిలో  సెప్టెంబర్ 28 వ తేదీ 2016 న  చికాగోలో ఆర్ట్ ఇన్స్టిట్యూట్ వద్ద రెడ్ బుల్ ఇల్లుమే  విజేతలు అవార్డ్స్ వేడుకకు ఇద్దరు కోసం ప్రయాణం గెలుచుకునే అవకాశం ఉందని ఒక ప్రతినిధి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com