ఉగ్రదాడిపై ప్రధాని తీవ్రంగా ఖండించారు...
- September 18, 2016
జమ్మూకశ్మీర్‌లోని యురి సెక్టార్లో సైనిక కార్యాలయంపై ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి ఘటన వివరాలు తెలసుకున్నారు.17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం భాదాకరం: సుభాష్, రక్షణశాఖ సహాయమంత్రిచొరబాట్లను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది: నిర్మల్ సింగ్, జమ్మూకశ్మీర్ ఉపముఖ్యమంత్రి
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







