భారత్‌పై పాక్ దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా
- September 18, 2016
భారత్‌పై పాక్ ముష్కరదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఆదివారం యురి సెక్టార్లో జరిగిన దాడిలో 17మంది జవాన్లు మృతి చెందగా, 19మంది గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ స్పందిస్తూ... యురిలో జరిగిన ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడిలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







