కోల్కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- September 20, 2016
కోల్కతా విమానాశ్రయానికి మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఉదయం 8.20 గంటల సమయంలో కోల్కతా నుంచి గువహాటికి బయలుదేరనున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామంటూ ఓ మహిళ ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్కు ఫోన్ చేసి బెదిరించింది. వెంటనే అధికారులు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ను కట్టుదిట్టం చేసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబ్ స్వా్కడ్ను రప్పించి తనిఖీలు చేయిస్తున్నారు. తాత్కాలికంగా విమాన రాకపోకలను నిలిపివేశారు.
తాజా వార్తలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!







