ఒమన్ లో నిర్మాణ సంస్థలకు ఆఖరీ గడువు తేదీ పొడగింపు
- September 20, 2016
మస్కట్ : పరిశ్రమలో కొత్త చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం కంపెనీలు గడువుని మంత్రిత్వ శాఖ పొడిగించారు. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం డిసెంబర్ 31 వ తేదీ 2016 నాటికి ఆయా కంపెనీ పరిస్థితులపై నిర్ణయం పరిగణనలోకి తీసుకుంటుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి డాక్టర్ ఆలీ బిన్ మసూద్ అల్ సునైడీ జారీ చేశారు. నిర్మాణ కంపెనీల క్రమబద్ధీకరణ లక్ష్యం ఏమిటంటే నిర్మాణరంగ పరిశ్రమలలో ఒక ఆకర్షణీయమైన వాతావరణం సృష్టించడం జాతీయ మానవ వనరుల ఉత్పత్తిని ఏర్పరచి ఓమనియుల ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం కాగా అక్రమ వాణిజ్య పరిమితం చేసి కొన్ని నిర్మాణ సంస్థలలో ఉన్న సాంకేతిక మరియు పాలనాపరమైన నైపుణ్యాలు మెరుగుపరిచే దిశగా కృషి చేయనుంది.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







