అమృత్సర్లో ఘోర ప్రమాదం..
- September 20, 2016
పంజాబ్ రాజధాని అమృత్సర్లోని అట్టారి సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది.50 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు అట్టారి సమీపంలో అదుపుతప్పి ముహావా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా.. మరో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పిల్లలు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ప్రమాదవార్త విని షాక్ గురయ్యారు. .
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









