'ప్రేమమ్' సాంగ్ ప్రోమోస్ విడుదల
- September 20, 2016
మలయాళ చిత్రం ప్రేమమ్ కి రీమేక్ గా చందూ మొండేటి, చైతూ కాంబినేషన్ లో ప్రేమమ్ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ చిత్రానికి రీమేక్ అనే మాటే గాని ఇందులో ప్రతి సన్నివేశాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించినట్టు తాజాగా విడుదలైన ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ప్రపంచంలో ప్రతి ప్రేమకథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరి అద్భుతంగా ఉంటుంది అని ట్రైలర్ లో చెప్పగా ఇందులోని ప్రతి సీన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అనుపమ, శృతిహాసన్, మడోన్నా సెబాస్టియన్ అందాలు సినిమాకు చాలా ప్లస్ అవుతాయని యూనిట్ భావిస్తోంది. ఆడియో వేడుక సందర్భంగా ట్రైలర్ తో పాటు కొన్ని సాంగ్ ప్రోమోస్ విడుదల చేశారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి
తాజా వార్తలు
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్‌లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









