5 పైసల నష్టంతో ముగిసిన రూపాయి...
- September 21, 2016
బ్యాంక్ ఆఫ్ జపాన్ ఊహించని నిర్ణయంతో దేశీయ కరెన్సీ రూపాయి విలవిల్లాడుతోంది. జపాన్ కేంద్ర బ్యాంక్ ద్రవ్యపరతి సమీక్ష లో తీసుకున్న నిర్ణయంతో దాదాపు 13 పైసల నష్టంతో భారీగా పతనమైంది. మంగళవారం 5 పైసల నష్టంతో ముగిసిన రూపాయి బుధవారం కుదేలైంది. నేడు ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో డాలర్ తో పోలిస్తే రూపాయి 67. 14 దగ్గర ట్రేడవుతోంది. బ్యాంకులు, ఎగుమతిదారుల అమ్మకాల వత్తిడితో ఈ పరిణామం సంభవించింది. మరోవైపు డాలర్ విలువ భారీగా పుంజుకుంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలతో ఇన్వెస్టర్లు డాలర్ కొనుగోళ్లపై మొగ్గు చూపారు. కాగా జపాన్ కేంద్ర బ్యాంకు -0.1శాతం యథాతథ నెగిటివ్ వడ్డీ రేట్ల కొనసాగింపు, భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









