పాకిస్థాన్ చేసిన ఉగ్రదాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది..

- September 21, 2016 , by Maagulf
పాకిస్థాన్ చేసిన ఉగ్రదాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది..

ఉగ్రవాదానికి మద్ధతు పలికే ఏ దేశమైనా తమకు శత్రువేనని, యురిలో భారత సైనికులపై పాకిస్థాన్ చేసిన ఉగ్రదాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ అసద్‌జమాన్ ఖాన్ కమాల్ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. 1971 నుంచి బంగ్లాకు, భారత్‌కు మిత్రుత్వం ఉందని, క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు అండగా నిలుస్తామని అసద్‌జమన్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com